కారు-బైక్ ఢీ… ఇద్దరు మృతి


ప్రకాశం: మార్టూరు దగ్గర హైవేపై రోడ్డుప్రమాదం జరిగింది. కారు-బైకు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు వలపర్లకు చెందిన రహీం, వలీగా గుర్తించారు. గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *