కిడారి, సోమ హత్యకేసు.. కీలక నిందితుడి అరెస్ట్కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతో పాటూ ఒడిశా కోరాపుట్‌ సర్పంచ్ జగన్నాద్ ఖారా హత్యకేసులో జయరాం ఖిల్లా నిందితుడు. ఖిల్లా ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో జోనల్ కమిటీ మెంబర్‌గా పని చేస్తున్నాడు. కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతో పాటూ ఒడిశా కోరాపుట్‌ సర్పంచ్ జగన్నాద్ ఖారా హత్యకేసులో జయరాం ఖిల్లా నిందితుడు. ఖిల్లా ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో జోనల్ కమిటీ మెంబర్‌గా పని చేస్తున్నాడు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *