కేజ్రీవాల్‌ను చెంపదెబ్బ కొట్టింది ఇతడేనా.. అసలేం జరిగింది!



లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలోని మోతీనగర్ ప్రాంతంలో రోడ్‌షో నిర్వహిస్తుండగా అన్యూహ్యంగా ఓ వ్యక్తి ఆప్ ప్రచారరథంపై ఎక్కి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చెంపదెబ్బ కొట్టడం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసిందిలోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలోని మోతీనగర్ ప్రాంతంలో రోడ్‌షో నిర్వహిస్తుండగా అన్యూహ్యంగా ఓ వ్యక్తి ఆప్ ప్రచారరథంపై ఎక్కి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చెంపదెబ్బ కొట్టడం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *