కేరళ: అనంతపద్మనాభ స్వామి సన్నిధిలో కేసీఆర్



కేరళ పర్యటనకు విచ్చేసిన సీఎం కేసీఆర్.. తిరువనంతపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌తో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చిస్తున్నారు.కేరళ పర్యటనకు విచ్చేసిన సీఎం కేసీఆర్.. తిరువనంతపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌తో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *