కేసీఆర్‌ ఒక ఫైర్ బ్రాండ్, డిక్టేటర్ కాదు.. మంచు విష్ణు భజన కార్యక్రమం!ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల అంశంలో ప్రభుత్వంపై విమర్శల వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా హీరో మంచు మనోజ్ స్పందించారు.ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల అంశంలో ప్రభుత్వంపై విమర్శల వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా హీరో మంచు మనోజ్ స్పందించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *