"కేసీఆర్ ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేయాలి"… గవర్నర్‌కు కాంగ్రెస్ డిమాండ్ – ప్రెస్ రివ్యూసీఎం స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అధికార నివాసానికి పిలిపించి, కండువాలు వేసి పార్టీలో చేర్చుకున్నారని కాంగ్రెస్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *