కొనకుండానే బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి కార్లు నడిపే ఛాన్స్!కంపెనీ ఇప్పటికే బెంగళూరులో ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద పరిమిత స్థాయిలో ఈ సేవలు అందిస్తోంది. వచ్చే కొన్ని వారాల్లో ఓలా ఫ్లీట్‌ టెక్నాలజీస్‌ ద్వారా ఈ సేవలను అందరికీ అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. కంపెనీ ఇప్పటికే బెంగళూరులో ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద పరిమిత స్థాయిలో ఈ సేవలు అందిస్తోంది. వచ్చే కొన్ని వారాల్లో ఓలా ఫ్లీట్‌ టెక్నాలజీస్‌ ద్వారా ఈ సేవలను అందరికీ అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *