కొలంబోలో మరో పేలుడు.. లంక వాసుల్లో వణుకుకొలంబోలో మరోసారి బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఓ చర్చి వద్ద నిలిపి ఉంచిన వ్యాన్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. బాంబు నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తుండగా పేలిపోయింది. కొలంబోలో మరోసారి బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఓ చర్చి వద్ద నిలిపి ఉంచిన వ్యాన్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. బాంబు నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తుండగా పేలిపోయింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *