కొవ్వూరు రోడ్ కమ్ బ్రిడ్జిపై దోపిడీ


పశ్చిమగోదావరి: కొవ్వూరు రైలు కమ్ రోడ్ బ్రిడ్జిపై దారి దోపిడీ జరిగింది. పసివేదలకు చెందిన రైతు కంటిపూడి నాగేశ్వరరావును నకిలీ పోలీసులు బెదిరించి రూ.57 వేలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *