గజరాజుల గుంపు పోట్లాట.. ఏనుగు మృతి


చిత్తూరు: పలమనేరు అటవీ ప్రాంతంలో ఏనుగు మృతి చెందింది. రెండు రోజుల క్రితం ఏనుగుల గుంపు పోట్లాడుకున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 19 సంవత్సరాల మగ ఏనుగు మృత్యువాత పడింది. ఏనుగు మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *