గుంటూరు జిల్లాలో విషాదం..


గుంటూరు: వినుకొండలో విషాదం చోటుచేసుకుంది. ఓ కారు కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు మహేంద్ర (24), అశోక్‌ (26)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *