గుట్కా వేసుకున్న డ్రైవర్.. బస్సు బోల్తాబస్సు నడుపుతున్న డ్రైవర్.. స్టీరింగ్ వదిలి నోట్లో గుట్కా వేసుకోవడంతో వాహనం ఒక్కసారిగా బోల్తా పడింది. సుమారు 20 మంది గాయపడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.బస్సు నడుపుతున్న డ్రైవర్.. స్టీరింగ్ వదిలి నోట్లో గుట్కా వేసుకోవడంతో వాహనం ఒక్కసారిగా బోల్తా పడింది. సుమారు 20 మంది గాయపడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *