గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారంమనోహర్ పారికర్ మృతి తరువాత గోవా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ మంగళవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. పారికర్ వారసత్వాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *