చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని..


తిరుపతి: చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ తిరుపతి నగరంలోని జీవకోనకు చెందిన టీడీపీ నాయకుడు తిరుమల నాయుడు శనివారం మోకాళ్లపై తిరుమల మెట్లెక్కి స్వామివారి దర్శనానికి వెళ్లారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *