చార్మినార్‌పై ఊడిన సున్నం పెచ్చులుఇటీవలే చార్మినార్ మినార్ల రిపేర్లు పూర్తయ్యాయి. కానీ ఆ వెంటనే, ఇంత పెద్ద సున్నపు భాగం ఊడిపడడం చర్చకు కారణమైంది. ప్రస్తుతానికి మరింత నష్టం జరగకుండా పెచ్చులూడిన భాగం చుట్టూ మెష్‌లు ఏర్పాటు చేశారు అధికారులు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *