చాలా భయపెట్టాడు.. చేతిలో కత్తి పట్టుకుని డోర్ తీసేదాన్ని: సన్నీ లియోనిసల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ ‘పించ్’ పేరిట వెబ్ చాట్ షో‌ను నిర్వహిస్తున్నారు. ఈ షోకు తాజాగా సన్నీ లియోని గెస్ట్‌గా వచ్చారు. సన్నీతో పలు విషయాలపై అర్బాజ్ ఖాన్ ముచ్చటించారు.సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ ‘పించ్’ పేరిట వెబ్ చాట్ షో‌ను నిర్వహిస్తున్నారు. ఈ షోకు తాజాగా సన్నీ లియోని గెస్ట్‌గా వచ్చారు. సన్నీతో పలు విషయాలపై అర్బాజ్ ఖాన్ ముచ్చటించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *