చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్.. ప్రచారం అలా, నిజం ఇదీ!శ్రీకాకుళంలో జిల్లాలో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభం అవుతున్నాయి. ఇవి మెగాా ఫ్యామిలివేనని వార్తలొచ్చాయి. కానీ ఈ స్కూల్స్‌కి చిరు కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.శ్రీకాకుళంలో జిల్లాలో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభం అవుతున్నాయి. ఇవి మెగాా ఫ్యామిలివేనని వార్తలొచ్చాయి. కానీ ఈ స్కూల్స్‌కి చిరు కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *