చిరంజీవి పాలిటిక్స్ పనికి రాడని అందుకే చెప్పా: తమ్మారెడ్డిచిరంజీవి ఈరోజుకి కూడా స్టారే. ఆయన ఏది అనుకుంటే అది అవుతుంది. ఇప్పుడు ఎవడు పడితే వాడు చిరంజీవిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సినిమాల్లో ఆయన నెంబర్ వన్. రాజకీయాల్లోకి రావడం ద్వారా ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నారు. చిరంజీవి ఈరోజుకి కూడా స్టారే. ఆయన ఏది అనుకుంటే అది అవుతుంది. ఇప్పుడు ఎవడు పడితే వాడు చిరంజీవిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సినిమాల్లో ఆయన నెంబర్ వన్. రాజకీయాల్లోకి రావడం ద్వారా ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *