చెన్నై కాదు ముంబై టాప్..!?ఒక విషయంలో మాత్రం చెన్నై కన్నా ముంబై అగ్రస్థానంలో ఉంది. అదే టీమ్ ఫ్రాంచైజీ బ్రాండ్ విలువ. ఈ విషయంలో ముంబై టీమ్‌ను కొట్టే టీమ్ మరొకటి లేదు. ముంబై ఇండియన్స్ టీమ్ బ్రాండ్ విలువ 2018లో ఏకంగా రూ.782 కోట్లుగా ఉంది. ఒక విషయంలో మాత్రం చెన్నై కన్నా ముంబై అగ్రస్థానంలో ఉంది. అదే టీమ్ ఫ్రాంచైజీ బ్రాండ్ విలువ. ఈ విషయంలో ముంబై టీమ్‌ను కొట్టే టీమ్ మరొకటి లేదు. ముంబై ఇండియన్స్ టీమ్ బ్రాండ్ విలువ 2018లో ఏకంగా రూ.782 కోట్లుగా ఉంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *