చైతూ సినిమాలో కార్తికేయ.. సెట్ చేస్తోన్న RX 100 దర్శకుడు!‘RX 100’ హీరో కార్తికేయ రెడ్డి కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అజయ్ భూపతి కథను కార్తికేయకు వినిపించారట. కానీ, కార్తికేయ తన నిర్ణయాన్ని వెల్లడించారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.‘RX 100’ హీరో కార్తికేయ రెడ్డి కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అజయ్ భూపతి కథను కార్తికేయకు వినిపించారట. కానీ, కార్తికేయ తన నిర్ణయాన్ని వెల్లడించారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *