జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి కన్నుమూత



నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్నికల ముందే ఆయన జనసేనలో చేరారు.నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్నికల ముందే ఆయన జనసేనలో చేరారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *