జర్నీ ఆఫ్ ‘జెర్సీ’ వీడియో: ముక్కుకి బంతి తగిలి విలవిల్లాడిన నానినాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్‌‌లుగా నటించిన ‘జెర్సీ’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకోవడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేశారు. ఈ చిత్రంలో నాని క్రికెటర్‌ అర్జున్‌గా కనిపించబోతున్నారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్‌‌లుగా నటించిన ‘జెర్సీ’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకోవడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేశారు. ఈ చిత్రంలో నాని క్రికెటర్‌ అర్జున్‌గా కనిపించబోతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *