టీడీపీ నేత వంశీతో ఏబీఎన్ LIVE..


విజయవాడ: టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ తనను బెదిరిస్తున్నారంటూ వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు పిర్యాదు చేయడంతో గన్నవరం వివాదం రచ్చకెక్కింది. వివాదం రోజు రోజుకు ముదురుతున్న నేపథ్యంలో ఏబీఎన్‌లో వాస్తవాలను వెల్లడిస్తానంటూ ముందుకు వచ్చిన వంశీతో లైవ్…

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *