టీవీ నటిపై మనసుపడ్డ బీటెక్ స్టూడెంట్.. పెళ్లి చేసుకుంటానని వేధింపులుఇంటి లోపలికి వచ్చిన ఆ యువకుడు రితికాను తనకిచ్చి పెళ్లి చేయాలని ఆమె తండ్రిని కోరాడు. అది విని షాకైన సుబ్రహ్మణి ఆ యువకుడితో వాగ్వాదానికి దిగారు. ఆ యువకుడు బెదిరింపులకు పాల్పడటంతో పక్క ఫ్లాట్లలో ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి లోపలికి వచ్చిన ఆ యువకుడు రితికాను తనకిచ్చి పెళ్లి చేయాలని ఆమె తండ్రిని కోరాడు. అది విని షాకైన సుబ్రహ్మణి ఆ యువకుడితో వాగ్వాదానికి దిగారు. ఆ యువకుడు బెదిరింపులకు పాల్పడటంతో పక్క ఫ్లాట్లలో ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *