టీవీ 5 యాంకర్‌గా ఆర్జీవీ.. మూర్తికంటే వర్మే బెటర్!తన సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తూ టీవీ 5 ఛానల్‌కి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్లిన ఆయన న్యూస్ ప్రజెంటర్‌గా మారారు. ఆ కార్యక్రమానికి యాంకర్ ఉన్న మూర్తికి బదులుగా బులిటెన్ హెడ్ లైన్స్ చదివి వారెవ్వా వర్మా అనిపించారు. తన సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తూ టీవీ 5 ఛానల్‌కి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్లిన ఆయన న్యూస్ ప్రజెంటర్‌గా మారారు. ఆ కార్యక్రమానికి యాంకర్ ఉన్న మూర్తికి బదులుగా బులిటెన్ హెడ్ లైన్స్ చదివి వారెవ్వా వర్మా అనిపించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *