డీఎడ్‌ కాలేజీల రెన్యువల్‌కు చాన్స్‌


అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రెండేళ్ల డీఎడ్‌ కోర్సు నిర్వహిస్తున్న యాజమాన్యాలు కాలేజీల అఫిలియేషన్‌ రెన్యువల్‌ కోసం తత్కాల్‌ స్కీమ్‌ కింద అవకాశం కల్పించినట్లు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ మధుసూదన్‌రావు తెలిపారు. రూ.5 వేల అపరాధ రుసుముతో మూడు రోజులు.. అంటే ఈ నెల 23 నుంచి 25 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో ఈ నెల 26 నుంచి 28 వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *