తప్పిన ఘోర ప్రమాదం.. గాయాలతో బయటపడ్డ 23 మందిహైదరాబాద్ నుంచి మెట్‌పల్లి వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు తిమ్మాపూర్‌ మండలం నుస్లాపూర్‌ వద్ద రోడ్డు పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 23 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి మెట్‌పల్లి వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు తిమ్మాపూర్‌ మండలం నుస్లాపూర్‌ వద్ద రోడ్డు పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 23 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *