తిరుపతిలో 'ట్రాన్స్‌జెండర్ల' పెళ్లి సందడిభాజా భజంత్రీలు.. మంగళ వాయిద్యాలు.. అతిథుల సందడి.. ఆటపాటల మధ్య.. మూడు జంటలు వివాహ వేడుకతో ఒక్కటయ్యాయి. ఈ చూడముచ్చటైన వేడుకకు మూడవందల మంది ట్రాన్స్‌జెండర్లు హాజరై దంపతుల్ని ఆశీర్వదించారు. భాజా భజంత్రీలు.. మంగళ వాయిద్యాలు.. అతిథుల సందడి.. ఆటపాటల మధ్య.. మూడు జంటలు వివాహ వేడుకతో ఒక్కటయ్యాయి. ఈ చూడముచ్చటైన వేడుకకు మూడవందల మంది ట్రాన్స్‌జెండర్లు హాజరై దంపతుల్ని ఆశీర్వదించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *