తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ


తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి 22 గంటల సమయం పడుతుందని అధికారులు అన్నారు. శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శనానికి 3 గంటల సమయం, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *