తిరుమల వరాహస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ


తిరుమల: నేడు వరాహస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. 1982 తరువాత మళ్లీ ఇప్పుడు ఆలయంలో మహసంప్రోక్షణ చేపట్టారు. నేటి సాయంత్రం మహాసంప్రోక్షణకు అంకురార్పణ చేయనున్నారు. ఈ నెల 25న మూలమూర్తికి అష్టబంధన కార్యక్రమం నిర్వహించనున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *