తీరంలో భారీగా ఎగిసిపడుతున్న అలలు


తూర్పుగోదావరి: ఫణి తుఫాన్ కారణంగా సముద్ర తీరంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ, మాయాపట్నం, సుబ్బంపేట, మూలపేటలో గ్రామాల్లోకి సముద్రపు నీరు చేరుతోంది. మరోవైపు మత్స్యకారుల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *