తుపాను బాధితులకు సాయం చేయండి: అవంతి


విశాఖ: భీమిలి వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వైసీపీ కో ఆర్డినేటర్ల సమావేశం అయ్యారు. ఫణి తుపాను సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బాధితులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *