తూగో: విరిగిపడిన మట్టి పెళ్లలు.. ఇద్దరు కూలీలు మృతిసోమవారం ఉదయం ఐదుగురు కూలీలు తాండవ నదిలో మట్టి పెళ్లలు తొలగిస్తున్నారు. మట్టి పెళ్లలు కూలీలపై విరిగిపడ్డాయి. ఓ కూలీ సురక్షితంగా బయటకురాగా.. స్థానికులు వెంటనే పెళ్లలు తొలగించి ఇద్దర్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు చనిపోయారు. సోమవారం ఉదయం ఐదుగురు కూలీలు తాండవ నదిలో మట్టి పెళ్లలు తొలగిస్తున్నారు. మట్టి పెళ్లలు కూలీలపై విరిగిపడ్డాయి. ఓ కూలీ సురక్షితంగా బయటకురాగా.. స్థానికులు వెంటనే పెళ్లలు తొలగించి ఇద్దర్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు చనిపోయారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *