తూ.గో. జిల్లాలో చేతబడి నేపంతో కుటుంబంపై దాడి


తూ.గో: కిర్లంపూడి మండలం రామచంద్రాపురంలో చేతబడి నేపంతో పొన్నాడ రమణ కుటుంబంపై గ్రామస్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తమపై దాడి చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని పొన్నాడ రమణ భార్య కళావతి వాపోయింది. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *