తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్‌సైట్లను హ్యాక్ చేసి ఆరు బిట్ కాయిన్స్ డిమాండ్ చేసిన హ్యాకర్లు :ప్రెస్‌రివ్యూవిద్యుత్‌ సంస్థ వెబ్‌సైట్లు ఎలా హ్యాక్‌ అయ్యాయన్న అంశంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. రాన్సమ్‌ వేర్‌ వైరస్‌ను ఎలా పంపించారని పరిశోధించేందుకు పోలీస్‌ అధికారులు మింట్‌ కాంపౌండ్‌లోని ఐటీ విభాగంలో సర్వర్లను పరిశీలించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *