తెలుగులో భారీఎత్తున విడుదలవుతోన్న నయనతార ‘ఐరా’నయనతార క‌థానాయిక‌గా న‌టించిన ‘ఐరా’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో న‌య‌న‌తార తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేశారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది.నయనతార క‌థానాయిక‌గా న‌టించిన ‘ఐరా’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో న‌య‌న‌తార తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేశారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *