దారుణం.. అక్కా, బావను కత్తితో నరికిన వ్యక్తిభూమి విషయంలో నెలకొన్న వివాదం ఓ వ్యక్తిని దారుణానికి ఉసిగొల్పాయి. సొంత అక్కా, బావలపైపే కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో బావ అక్కడికక్కడే మరణించగా.. తీవ్ర గాయాల పాలైన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.భూమి విషయంలో నెలకొన్న వివాదం ఓ వ్యక్తిని దారుణానికి ఉసిగొల్పాయి. సొంత అక్కా, బావలపైపే కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో బావ అక్కడికక్కడే మరణించగా.. తీవ్ర గాయాల పాలైన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *