దారుణం..అనుమానంతో భార్యను..


విశాఖపట్నం: జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గం 66వ వార్డు కొత్తపాలెం సమీపంలోని నాగేంద్రకాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భర్త భార్య ఎద్దు శారదపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య ప్రాణాలు కోల్పోయింది. గోపాలపట్నం పీఎస్‌లో నిందితుడు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *