దిల్ రాజుతో మరోసారి.. స్పీడు పెంచిన బన్నీ!ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ వరుస పెట్టి ప్రాజెక్టులను అంగీకరిస్తున్నారు. ఓ వైపు ఈ సినిమాను పట్టాలెక్కిస్తూనే సుకుమార్‌కు కూడా బన్నీ పచ్చ జెండా ఊపారు.ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ వరుస పెట్టి ప్రాజెక్టులను అంగీకరిస్తున్నారు. ఓ వైపు ఈ సినిమాను పట్టాలెక్కిస్తూనే సుకుమార్‌కు కూడా బన్నీ పచ్చ జెండా ఊపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *