దేవుడంటే భయమేలేదు.. మతం ఉండకూడదు: నాగబాబుదేశంలో మతమే లేకపోతే మత పెద్దలు ఉండరు. కలహాలు జరగవు. అందుకే మతం లేకుండా ఉండాలన్నది నా కోరిక. ఎవరి ఇళ్లలో వారి మతాలను ప్రేమిస్తూ.. కొన్నాళ్లకు మతరహితంగా అయిపోతే ఈ భూమి ప్రశాంతంగా ఉంటుంది.దేశంలో మతమే లేకపోతే మత పెద్దలు ఉండరు. కలహాలు జరగవు. అందుకే మతం లేకుండా ఉండాలన్నది నా కోరిక. ఎవరి ఇళ్లలో వారి మతాలను ప్రేమిస్తూ.. కొన్నాళ్లకు మతరహితంగా అయిపోతే ఈ భూమి ప్రశాంతంగా ఉంటుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *