దేశంలో తొలి కనెక్టెడ్ కారు ఇదే.. రూ.21,000తో బుకింగ్ చేసుకోవచ్చుమారుతీ వితారా బ్రెజా, టాటా నెక్సన్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి మోడళ్లకు హ్యుందాయ్ వెన్యూ గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ కారు ప్రధానంగా 4 వేరియంట్ల రూపంలో కస్టమర్లకు చేరువ కానుంది. అలాగే 3 ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.మారుతీ వితారా బ్రెజా, టాటా నెక్సన్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి మోడళ్లకు హ్యుందాయ్ వెన్యూ గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ కారు ప్రధానంగా 4 వేరియంట్ల రూపంలో కస్టమర్లకు చేరువ కానుంది. అలాగే 3 ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *