దేశ ద్రోహి మోదీ


ప్రధాని మోదీ దేశ ద్రోహి. దేశ ప్రయోజనాలను ప్రైవేటు వ్యక్తులకు ఆయన తాకట్టు పెట్టేశారు. ఐదేళ్లలో ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు సంస్థలకు లాభం చేకూర్చారు. ఆయన అంబానీ, అదానీల వ్యాపారాలను పైకి తెచ్చే ఒక మేనేజర్‌. ప్రధాని విదేశీ పర్యటనల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన 18 పెద్ద ప్రాజెక్టులను ఆయన వారిద్దరికీ కట్టబెట్టేశారు.
– నవజోత్‌సింగ్‌ సిద్ధు, పంజాబ్‌ మంత్రి

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *