‘దొరసాని’ ఫస్ట్‌లుక్.. హీరోగా విజయ్ దేవరకొండ తమ్ముడుయధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై రాశారు. పోస్టర్ చూస్తుంటే ఇది వింటేజ్ మూవీలా అనిపిస్తోంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం తప్ప అంతకు మించి వివరాలేమీ వెల్లడించలేదు.యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై రాశారు. పోస్టర్ చూస్తుంటే ఇది వింటేజ్ మూవీలా అనిపిస్తోంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం తప్ప అంతకు మించి వివరాలేమీ వెల్లడించలేదు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *