నంద్యాలలో ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం


నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల తాలుకా పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు యత్నించారు. గురువారం రాత్రి పురుగుల మందు తాగి వెంకటేశ్వర్లు ఆత్మహత్యయత్నం చేశారు.తనపై ఎస్పీ కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారని మనస్తాపానికి గురై ఆత్మహత్యయత్నం చేశారు. అప్రమత్తమైన తోటి ఉద్యోగులు హుటాహుటిన అత్యవసర చికిత్సకై నంద్యాల ప్రభుత్వ అసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *