నదిలోకి దూసుకెళ్లిన విమానం


క్యూబా నుంచి అమెరికా గడ్డపై దిగాల్సిన ఈ విమానం నదిలోకి దూసుకెళ్లింది. ఫ్లారిడాలోని జాక్సన్‌విల్లే విమానాశ్రయంలో ల్యాండింగ్‌ సమయంలో అదుపు తప్పడంతో మియామి ఎయర్‌కు చెందిన బోయింగ్‌ 737 రన్‌వేకి సమీపంలో ఉన్న సెయింట్‌ జాన్స్‌ నదిలో పడిపోయింది. అయితే విమానం నీళ్లలో మునగకపోవడంతో అందులో ఉన్న 136 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *