నదిలో దిగిన విమానం.. 143 మంది సురక్షితంమియామి ఎయిర్‌ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం ఫ్లోరిడాలోని ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే విమానం నీటిలో పూర్తిగా మునగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. మియామి ఎయిర్‌ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం ఫ్లోరిడాలోని ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే విమానం నీటిలో పూర్తిగా మునగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *