నిప్పుల కొలిమి


  • సంతనూతలపాడులో అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీలు
47 డిగ్రీలు… ఇది ఆదివారం ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత! రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో 46 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రత నమోదైంది. ముందుంది ‘ఎండల పండగ’ అంటూ మరో రెండు రోజులు సూరీడు మరింత మండిపోతాడని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెల్లవారిందే ఆలస్యమన్నట్లుగా సూరీడు భగభగమంటున్నాడు. మధ్యాహ్నమయ్యేసరికి ఏకంగా నిప్పులు కక్కుతున్నాడు! భద్రం… ఇల్లు దాటొద్దు… తప్పనిసరిగా దాటాల్సి వచ్చినా, ఎండవేడిని తట్టుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకోండి!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *