నిరూపించూ.. పబ్లిక్‌గా ఉరేసుకుంటా: కేజ్రీవాల్‌కు గంభీర్ సవాల్ఆతిషి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కరపత్రాలు పంచడం వెనుక తాను ఉన్నాననే ఆరోపణల పట్ల గంభీర్ స్పందించాడు. ఈ ఆరోపణలు నిజమని తేలితే పబ్లిక్‌గా ఉరేసుకుంటానన్నారు. ఈ వ్యవహారంలో గంభీర్‌కు భజ్జీ బాసటగా నిలిచాడు.ఆతిషి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కరపత్రాలు పంచడం వెనుక తాను ఉన్నాననే ఆరోపణల పట్ల గంభీర్ స్పందించాడు. ఈ ఆరోపణలు నిజమని తేలితే పబ్లిక్‌గా ఉరేసుకుంటానన్నారు. ఈ వ్యవహారంలో గంభీర్‌కు భజ్జీ బాసటగా నిలిచాడు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *