నిర్లక్ష్యంగా డోర్ తెరిచిన ఆటో డ్రైవర్.. రెప్పపాటులో రెండు ప్రాణాలు బలి, బొల్లారం ట్రాజెడీ వీడియోరోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ టాటా ఏస్ ఆటో డ్రైవర్ ఒక్కసారిగా వాహనం డోర్ తీశాడు. ఆ దాటికి బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడిపోయారు. ఆ వెనకాలే వస్తున్న టిప్పర్ వాహనం వారి మీద నుంచి వెళ్లిపోవడంతో రెప్పపాటులో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ టాటా ఏస్ ఆటో డ్రైవర్ ఒక్కసారిగా వాహనం డోర్ తీశాడు. ఆ దాటికి బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడిపోయారు. ఆ వెనకాలే వస్తున్న టిప్పర్ వాహనం వారి మీద నుంచి వెళ్లిపోవడంతో రెప్పపాటులో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *