నేటి నుంచి చార్‌ధామ్‌ యాత్ర


దెహ్రాదూన్‌, మే 6: ఉత్తరాఖండ్‌లో ప్రతిసంవత్సరం జరిగే చార్‌ధామ్‌ యాత్ర మంగళవారం ప్రారంభం కానుంది. శీతాకాలంలో గంగోత్రిని వదిలి ముఖ్బాకు చేరుకునే గంగాదేవి విగ్రహాన్ని మంగళవారం ఉదయం 11.30కు గంగోత్రిలోని ఆలయానికి తీసుకురానున్నారు. ఆ వెంటనే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.ఖార్సాలీ నుంచి యుమునాదేవి విగ్రహాన్ని మధ్యాహ్నం యమునోత్రిలోని ఆలయంలో పునఃప్రతిష్టిస్తారు. కేదారినాథ్‌ ఆలయాన్ని గురువారం, భద్రీనాథ్‌ క్షేత్రాన్ని శుక్రవారం తెరుస్తారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *